వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

YSRCP

అమరావతిః లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. 50 శాతం మంది అభ్యర్థులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని చెప్పారు.

వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అభ్యర్థులు వీరే:

శ్రీకాకళం – పేరాడ తిలక్ (బీసీ)
విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్ (బీసీ)
విశాఖపట్టణం – డాక్టర్ బొత్సా ఝాన్సీ లక్ష్మీ (బీసీ)
అరకు – శెట్టి తనూజారాణి (ఎస్టీ)
కాకినాడ – చలమశెట్టి సునీల్ (ఓసీ)
అమలాపురం -రాపాక వరప్రసాద్ (ఎస్సీ)
రాజమండ్రి – గూడూరు శ్రీనివాస్ రావు (బీసీ)