‘యు ఆర్‌ ఫైర్డ్‌’.. హ్యాష్‌టాగ్‌ ట్రెండ్‌!

ట్రంప్‌పై నెటిజన్లు విమర్శల వర్షం!

'You're Fired' .. Hashtag Trend
‘You’re Fired’ .. Hashtag Trend

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికపై తాజా ఫలితాలు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో ‘యుఆర్‌ ఫైర్డ్‌’.. అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది..

(నిన్ను ఉద్యోగం నుంచి తొలగించారు అనే అర్ధం వెల్లడవుతోంది) ..

‘ట్రంప్‌ నీ ఉద్యోగం పోయింది.. ఇక నువ్వు బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉండు అంటూ నెటిజన్లు ట్విట్టర్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు.

ట్రంప్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/