ఆఖరి నిమిషంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చిన వైసీపీ

YCP is against privatization of Visakha Steel Plant: CM Jagan

మరికాసేపట్లో నామినేషన్ల పర్వం పూర్తి అవుతుందన్న సమయంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిని మార్చింది వైసీపీ. గతంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును ప్రకటించగా..ఇప్పుడు బిశెట్టి సత్యవతికి బీఫామ్ అందించింది.

మరి చివరి నిమిషంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అని అంత షాక్ అవుతున్నారు. కూటమి అభ్యర్థిగా ఉదయ్ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి లో ఉదయ్ కు ఎక్కువగా మద్దతు ఇస్తుండడం తో వైసీపీ అభ్యర్థి ని మార్చినట్లు ఉందని అంత మాట్లాడుకుంటున్నారు.