ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

ఈ ప్రపంచకప్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్

World Cup: India win toss and elect to bowl first against Pakistan

అహ్మదాబాద్ః వన్డే ప్రపంచకప్ లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లో అతిపెద్ద గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.