భార్య న్యూడ్ వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన భర్త

ఏ భర్త కూడా తన భార్య అందాన్ని పబ్లిక్ గా బయటపెట్టాలని అనుకోడు..కానీ ఇక్కడ మాత్రం ఓ భర్త ఏకంగా తన భార్య న్యూడ్ వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి తన చావుకు కారణమయ్యాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కిషన్‌పూర్ గ్రామానికి చెందిన సదరు మహిళా ..ఓ వ్యక్తి ని నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు. మూడు నెలల కిందట నిందితుడు ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో ఆ మహిళా పుట్టింటిలో ఉంటుంది. తనకు తలాక్ ద్వారా విడాకులిచ్చిన భర్త.. బలవంతంగా నా కుమారుడ్ని తీసుకెళ్లిపోయాడని ఆగస్టు 18న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ తరుణంలో ఆమెకు సంబదించిన ఓ ప్రవైట్ వీడియో సోషల్ మీడియా లో చూసింది. ఆ వీడియో చూసి షాక్ అయ్యింది. ఇది తన భర్త చేసిన పనే అని కుమిలిపోయి విషయం తాగి చనిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై వేధింపులు, గృహహింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.