భారత్ లో వ్యాక్సినేషన్ తీరుపై ప్రశంసలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబు

W.H.O praises vaccination in India
W.H.O praises vaccination in India

భారత్ లో జరుగుతున్న అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు లభించాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ ఎలాంటి ఇబ్బందులూ, అవరోధాలూ లేకుండా చేపట్టిందని పేర్కొంది. కరోనాను కట్టడి చేసే విషయంలో భారత్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/