మహారాష్ట్రలో ఘోరం : ఉపాధ్యాయురాలు స్నానం చేస్తుండగా వీడియో తీసి..కోరిక తీర్చుకున్న స్టూడెంట్

రోజు రోజుకు దేశంలో దారుణాలు ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా కామంతో కొంతమంది మగవారు ఏమిచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. వావివరుసలు మరిచి.. కన్నా బిడ్డపై కూడా అఘాయిత్యలు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాలు , పోలీసులు , చట్టాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న వారిలో మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్ర లో దారుణం చోటుచేసుకుంది. చదువు నేర్పే ఉపాధ్యాయురాలపై కన్నేసిన పదో తరగతి స్టూడెంట్ ఆమెకు తెలియకుండా ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి..ఆ తర్వాత ఆ వీడియో ను చూపించి , బెదిరించి అతడి కామ కోరిక తీర్చుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే..

పుణెలో సుప్రియ అనే టీచర్‌ ఓ స్కూల్‌ లో పని చేస్తుంది. అదే స్కూల్‌ లో పదో తరగతి చదువుతున్న సురేష్‌ అనే యువకుడు ఆ టీచర్ ఫై కన్నేశాడు. ఎలాగైనా ఆమెతో తన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆమెకు తెలియకుండానే.. ఆమె ఇంట్లోకి వెళ్లి, బాత్రూం లో ఫోన్ పెట్టి ఆమె సాన్నం చేస్తుండగా వీడియో తీసాడు. ఆ తర్వాత ఆ వీడియోలు టీచర్‌ కు పంపి.. సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. మొదట డబ్బులు వసూలు చేసిన.. సురేష్‌ ఆ తర్వాత.. తనతో శృంగారంలో పాల్గొనాలని కోరాడు. దీంతో చేసేదేమీ లేక.. విద్యార్థితో శృంగారంలో పాల్గొంది. ప్రతి రోజూ ఆమెతో చెట్ల పొదల్లో లైంగిక వాంఛ తీర్చుకునే వాడు. అయితే.. ఆ బాధను భరించలేక.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.