వరుణ్ సందేశ్ భార్య అందాల ఆరబోత..

హ్యాపీ డేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు..మరోసారి అందాల ఆరబోత చేసింది. 2008 లో కన్నడ సినిమా తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా రెండు కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగు లో 2009 లో ప్రేమించు రోజుల్లో సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత కూడా పెద్దగా ఛాన్సులు రాకపోవడం తో ఇండస్ట్రీ కి దూరమైంది.

ఇక బుల్లితెర ఫై సందడి చేస్తుండగా..వరుణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు బిగ్ బాస్ షో లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం యాంకర్ గా , హోస్ట్ గా వ్యవహరిస్తూ..ఇటు సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు నడుము అందాన్ని చూపిస్తూ క్లీ వేజ్ షో తో ఆకట్టుకుంది. ఈ రేంజ్ లో అప్పట్లో స్కిన్ షో చేసి ఉంటే తప్పకుండా స్టార్ హీరోల కు జోడీ గా నటించే అవకాశాలు దక్కేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.