మెంతి పరోటా

రుచి : వెరైటీ వంటకాలు

కావాల్సినవి:

మెంతికూర- 3 కట్టలు , సెనగ పిండి- అర కప్పు, గోధుమ పిండి- ఒక కప్పు, ఇంగువ- చిటికెడు, కారం- అర టీ స్పూన్, నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు, పచ్చి మిర్చి-రెండు, కొట్టి మీర- ఒక కట్ట, ఉప్పు -తగినంత..

తయారు చేసే విధానం:

మెంతి కూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో శెనగపిండి , గోధుమ పిండి తీసుకోవాలి… కొత్తిమీర , తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.. ఈ మిశ్రమాన్ని పరోటాలుగా చేసుకుంటూ పెనంపై నెయ్యి వేస్తూ కాల్చాలి.. రెండు వైపులా బాగా కాల్చిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/