తాజ్‌మహల్‌తో ట్రంప్‌ దంపతులు ఫోటోలు

Donald Trump Couple
Donald Trump Couple

ఆగ్రా: ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియాలు సందర్శిస్తున్నారు. ఈ కట్టడం విశిష్టత గురించి ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, తాజ్ మహల్ సందర్శకుల పుస్తకంలో తమ అభిప్రాయాలను ట్రంప్ దంపతులు రాశారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ ముందు, దాని ప్రాంగణంలో మీడియా ఎదుట వారు ఫొటోలకు పోజులిచ్చారు. ట్రంప్ కూతురు ఇవాంక, అల్లుడు జారేద్ కుష్నర్ కూడా తాజ్ మహల్ ను సందర్శిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/