పంచాంగ శ్రవణం
మంత్రి ‘వెల్లంపల్లి’ హాజరు

Amaravati: ఉగాది పండుగ సందర్భంగా శ్రీ శార్వరినామ సంవత్సర పంచాంగాన్ని వేద పండితులు కుప్పగుంట్ల సుబ్బరామ సోమయాజి సిద్ధాంతి చదివారు
ఏపీ పంచాంగ శ్రవణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
కరోనా నేపథ్యంలో మంత్రి, భక్తులు మాస్కులు ధరించి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/