తిరుపతిలోఅధికారులు అప్రమత్తం
పట్టణంలో పోలీసుల ఆంక్షలు

Tirupati: చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలో రోడ్లపైకి ప్రజలు రాకుండా ఆంక్షలు విధించారు.
రోడ్లను ఎక్కడికక్కడ మూసివేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నిత్యావసర వస్తువులను ఇంటికే పంపిస్తోంది.
ఆరు షాపులకు డోర్‌డెలివరీ చేసేందుకు అనుమతిచ్చింది.
ఫోన్‌లో ఆర్డరిస్తే ఇంటికే నిత్యావసర వస్తువులు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/