నేడు శ్రీ గాయత్రిదేవిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై అలంకారం

Gayatri Devi Alamkaram
Gayatri Devi Alamkaram

”ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికామ్‌
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే

అలంకారం :

అమ్మవారిని మెరూన్‌ (వక్కపొడి) వర్ణంతో ఉన్న పట్టుచీరతో అలంకరిస్తారు.
మంత్రం: ”ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మను ధ్యానించాలి.

నైవేధ్యం: అల్లపు గారె నివేదన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.
అలాగే గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/