బరువు తగ్గేందుకు..

ఆహారం- ఆరోగ్యం

To lose weight ..
To lose weight ..

జీలకర్ర- అల్లం పానీయ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీరా నీరు ఒక ప్రసిద్ధ బరువు తగ్గించే పానీయం.

సమర్ధవంతమైన బరువు తగ్గించే పానీయాన్ని తయారు చేయడానికి దీన్ని అల్లంతో కలపవచ్చు.

గ్రీన్‌ టీ నుండి మెంతి నీరువరకు అనేక పానీయాలు బరువు తగ్గించే ప్రక్రియలు మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి తినే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్‌ చేయాలి.

కొన్ని ఆహారాలు, పానీయాలు బరువు తగ్గించే విధానాన్ని ఏదో ఒక విధంగా పెంచు తాయి.
అదేవిధంగా జీలకర్ర, అల్లం శక్తివంతమైన కలయికను బరువు తగ్గడానికి తయారు చేసుకోవచ్చు.

జీలకర్ర విత్తనాలలో రోగని రోధక లక్షణాలు కూడా ఉంటాయి

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/