పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళన

అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు

tiger wandering
tiger wandering

కొమరంభీమ్‌ జిల్లాలో పెద్దపులి తిరగటం సంచలనం రేపింది.. ఇక్కడి బెజ్జూరులో పొలం చూడటానికి వెళ్లిన రైతుకు పెద్దపులి సంచరిస్తూ కన్పించటంతో ఈ విషయం తెలిపాడు..

ఎల్లారం పోచమ్మ అటవీ ప్రాంతంలో ఇది తిరుగుతోందని తెలిపాడు.. పులి భయంతో గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఈమేరకు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/