ఎంబీబీఎస్‌ విద్యార్థి దారుణ హత్య

Murder

Bhupalapalli: భూపాలపల్లి జిల్లాలో ఎంబీబీఎస్‌ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. రేగొండ మండలం కనపర్తిలో వంశీ అనే ఎంబీబీఎస్‌ విద్యార్థిని దుండగులు దారుణంగా హతమార్చారు. కాళ్లు, చేతులు కట్టేసి చంపి శవాన్ని బావిలో పడేశారు. మృతుడు వంశీది తుమ్మలపల్లి గ్రామంగా గుర్తించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/