అమరావతిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం: సుచరిత

Vijayawada: అమరావతిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ…. నిపుణుల కమిటీ రిపోర్టులను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. మూడు పంటలు పండే భూమిని రాజధానిగా ప్రకటించారన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/