నటి షబ్నా ఆజ్మీకి గాయాలు…

Mumbai:  ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హై వే జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటి షబ్నా ఆజ్మీ, ఆమె కారు డ్రైవర్ గాయపడ్డారు..షబ్నా భర్త, ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ సురక్షితంగా బయటపడ్డారు…. షబ్నా ప్రయాణీస్తున్న కారుని  రాయగడ్  సమీపంలో ట్రక్ ఢీకొంది.. ఈ ప్రమాదంలో గాయపడిన షబ్నాను, డ్రైవర్ ను చికిత్స కోసం ముంబైలోని ఎంజిఎం హాస్పటల్ తరలించారు….షబ్నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/