‘సీఎం కేసిఆర్ కు ధన్యవాదాలు’

ఈటల రాజేందర్ వ్యాఖ్య

Etala Rajender-
Etala Rajender-

Hyderabad: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే ఆలోచన లేదని ఈటల రాజేందర్ అన్నారు. తానూ ఎన్నో ప్రలోభాలు, ప్రవాహాలను తట్టుకుని ఉద్యమంలో నిలబడ్డానని అన్నారు. . నేను తప్పు చేశాను అంటే తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. నా నియోజకవర్గ ప్రజల సూచనల మేరకే భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. పదవి నుండి తొలగించి నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అని అన్నారు. . ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుకుంటున్నాను.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/