కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్ ​ తొలగింపు

విలియమ్సన్ ను నియమిస్తూ సన్​ రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం

David Warner- Wiiliam son
David Warner- Wiiliam son

డేవిడ్ వార్నర్ ​ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సన్​ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. విలియమ్సన్ ను కెప్టెన్ గా నియమించింది. తర్వాత మ్యాచ్​ నుంచి కేన్ విలియమ్సన్​ కెప్టెన్​గా ఉంటాడంటూ పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క విజయం సాధించింది. గెలిచింది. దీంతో కెప్టెన్ డేవిడ్ వార్నర్ సామర్థ్యంపై విమర్శకులు వచ్చాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రేపు జరిగే మ్యాచ్ తో పాటు మిగిలిన మ్యాచ్ లకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహిస్తాడని ప్రకటించింది. కాగా, సన్ రైజర్స్ టీమ్ ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఉందనే విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/