నాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు : చంద్రబాబు

Thank you to all who supported me: Chandrababu

రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు తనపై చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతు తెలిపారు. రోడ్లపైకి వచ్చి సంఘీభావం ప్రకటించారు.. పూజలు చేశారు. విదేశాల్లోనూ ఎంతో మంది స్పందించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.