మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్ల జాబితా విడుదల

Director of Municipal Administration Sridevi
Director of Municipal Administration Sridevi

హైదరాబాద్‌: తెలంగాణలోని మున్సిపల్‌ ఎన్నికల్లోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 13 నగర పాలక సంస్థలకు గాను ఎస్‌సిలకు 1 స్థానం, ఎస్‌టిలకు 1, బిసీలకు 4, జనరల్‌కు 7 స్థానాలను కేటాయించారు. మున్సిపల్‌ చైర్మన్లకు 123 స్థానాలు ఉండగా ఎస్‌టిలకు 4, ఎస్‌సిలకు 17, బిసీలకు 40, జనరల్‌కు 62 స్థానాలను కేటాయించారు. రిజర్వేషన్లకు సంబంధించిన జాబితాను పురపాలక శాఖ సంచాలకురాలు శ్రీదేవి ఈ రోజు ఉదయం మీడియాకు వెల్లడించారు.

రిజర్వేషన్‌ జాబితాను చూసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి:https://www.tgnns.com/telangana-municipal-elections-2020/telangana-municipal-elections-reservation-list-2020

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/