సినెజెన్‌ ఆర్‌&డి సెంటర్ ను ప్రారంభించిన కెటిఆర్‌

https://youtu.be/qmnTyuVLBII
telangana-minister-ktr-inaugurates-syngene-r&d-centre-in-hyderabad

హైదరాబాద్‌: నగరంలో కొత్త సినెజెన్‌ ఆర్‌&డి కేంద్రాన్ని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆ కంపెనీ మరిన్ని పరిశోధనలు చేయాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ప్రపంచంలోనే తెలంగాణ పెట్లుబడులకు పారదర్శకంగా ఉందని ఆయన అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/