మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బిజెపి బోణి కొట్టింది. నిర్మల్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకిరణ్ రెడ్డి ఫై బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అలాగే మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ విజయం సాధించారు.