మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉపాధ్యాయ సంఘాలు భేటీ

హైదరాబాద్: నేడు ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యారు. సీనియార్టీ లిస్ట్ ఫైనల్ కాకుండా ట్రాన్స్ఫర్‌ల ప్రక్రియను కొనసాగించడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేపటి లోపు పూర్తి అవుతున్న ఆప్షన్స్ గడువును మరో వారం వరకు పెంచాలని మంత్రిని ఉపాధ్యాయులు కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/