టిడిపి మరో జాబితా విడుదల

TDP releases another list

అమరావతిః రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురయింది.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:

చీపురుపల్లి – కళా వెంకట్రావు
భీమిలి – గంటా శ్రీనివాసరావు
పాడేరు – వెంకటరమేశ్‌ నాయుడు
దర్శి – గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు – వీరభద్ర గౌడ్‌
గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్‌
అనంతపురం అర్బన్‌ – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌
కదిరి – కందికుంట వెంకటప్రసాద్‌
కదిరి అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ సర్దుబాటు చేసింది. కందికుంట ప్రసాద్ భార్య యశోదకు బదులుగా ప్రసాద్‌కు సీటు కేటాయించింది.

పార్లమెంట్ అభ్యర్థుల జాబితా:

విజయనగరం – అప్పలనాయుడు
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి
అనంతపురం – అంబికా లక్ష్మినారాయణ
కడప – చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డి