అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: ఏపి, తెలంగాణల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి షెకావత్ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సిఎంలు పాల్గొన్నారు.

Read more

హోంక్వారంటైన్‌లో హర్యానా సిఎం ఖట్టర్‌

కరోనా లక్షణాలున్న వారిని కలిసిన సిఎం చండీగఢ్‌: హర్యానా సిఎం మనోహర్‌ లాల్‌ కట్టర్‌ ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా బారినపడిన కేంద్ర

Read more