ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపడాన్ని తోసిపుచ్చిన బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. వైమానిక సపోర్ట్ ఇవ్వాలంటూ అమెరికాను ఉక్రెయిన్ కోరుతున్న విషయం
Read more