జులై మూడో వారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

హైదరాబాద్‌ః పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Read more