తెలుసుకో: తియ్యటి రసాన్నిచ్చే పైనాపిల్‌

చక్కటి ఆరోగ్యము పండరసాల్లో వెంటనే గుర్తుకు వచ్చేది పైనాపిల్‌ జ్యూస్‌. తెలుగు ఈ పండు పేరు అనాస. అయినప్పటికీ పైనాపిల్‌ అనే ఎక్కువ మంది పిలుస్తారు. ఇది

Read more

జోక్స్‌.. జోక్స్‌..

తండ్రి: ఏరా! రాము ఎందుకు ఏడుస్తున్నావ్ఞ? రాము: అర్ధరూపాయి బిళ్ల మింగేశా అది వస్తుందో రాదోనని ఏడుస్తున్నా. తండ్రి: ఒరే§్‌ు గోపీ నువ్వెందుకు ఏడుస్తున్నావ్‌ గోపి: రాము

Read more

బాల గేయం

నవ్విన పల్లెలు ముసిరినవి మబ్బులు వీచినవి గాలులు ఉరిమినవి ఉరుములు మెరిసినవి మెరుపులు కురిసినవి వానలు తడిసినవి నేలలు కొండలు కోనలు వాగులు వంకలు ఉబికినవి జలములు

Read more

వయసుకు మించిన సాహసాలొద్దు

నీతి కథ వంశీ చిన్ననాటి నుంచే వయసుకు మించిన తెలివితేటలు గలవాడు. అతని తల్లిదండ్రులు అతనికి చిన్న వయసు నుంచే శ్లోకాలు, భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు నేర్పారు.

Read more

మహనీయుల మాట

ఒక చేత్తో మీకర్తవ్యాన్ని పాటిస్తూ, మరో చేత్తో భగవంతుడిన్ని ప్రార్ధించండి. మీ కర్తవ్యం ముగిసిన తర్వాత రెండు చేతులెత్తి దేవ్ఞడ్ని ప్రార్థించండి. రామకృష్ణ పరమహంస తాజా చెలి

Read more

నీతి కథ: ముగ్గురు మిత్రులు

అది ఒక అడవి. అడవి అన్నాక జంతువులు, పక్షులు సమస్త జీవరాశులు ఉంటాయి కదా! ఈ అడవిలోను కొన్ని కోతులు ఉన్నాయి. ఒక కోతి అటుగా పోతున్న

Read more

జోక్స్‌… జోక్స్‌…

భార్య: ఏమండి ఈత కొట్టండి. కొడుకు: ఎందుకమ్మా నాన్నను ఈత కొట్టమంటున్నావ్ఞ. భర్త : నాకు ఈత రాదు. ఇన్సూరెన్సు ఉన్నది కాబట్టి ఈత కొట్టుమంటుంది మీ

Read more

క్విజ్‌.. క్విజ్‌.. క్విజ్‌

•మొట్టమొదటి జలంతర్గామి ఏది? – నాటిలస్‌• ఆధునిక పదజాలానికి రోబట్‌ అనే పదాన్ని ఎవరు పరిచయం చేశారు? – చెక్‌ నవలా, నాటక రచయిత కరేల్‌ కపెల్‌

Read more

క్విజ్‌.. క్విజ్‌ ….

భారత రాజ్యాంగం పాక్షికంగా ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? – 1949 నవంబర్‌ 26 రాజ్యాంగ పరిషత్‌ నియమించిన వివిధ కమిటీల్లో అతి పెద్దది ఏది?

Read more