తెలుసుకో: మానవులంతా సమానమన్న సంత్‌ కబీర్‌

మతవిప్లవం తీసుకొచ్చి, హిందూ ముస్లింలను విమర్శించి, మానవులందరూ సమానమన్నవాడు కబీర్‌. ‘కబీర్‌ అరబీ పదం, గొప్పవాడని అర్ధం. అతడు తాత్వికుడు, వాస్తవికుడు, హేతువాది, కాని భక్తుడు, పరిపక్వత

Read more

బాల గేయం: పువ్వులండి పువ్వులు

పువ్వులండి పువ్వులు ఎంతో చక్కని పువ్వులు అందమైన పువ్వులు ఆనందమిచ్చే బలు హాయినిచ్చేపువ్వులు ఆహ్వానించే పువ్వులు దైవం చెంతన పువ్వులు పూజకు నోచే పువ్వులు తరుంవులపైనా పువ్వులు

Read more

మహనీయుల మాట

మన గొప్పతనం ఎప్పుడూ కింద పడుకోవడంలో లేదు. పడిన ప్రతిసారి తిరిగి పైకి లేవడంలోనే ఉంది. – షేక్‌స్పియర్‌ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/

Read more

నీతి కథ : చివరికి మిగిలేది

ఒక ఊరిలోకి గంగడు అనే గజదొంగ అనుచరులతో వచ్చాడు. ఓ పెద్ద ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించాడు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో మనుషులూ లేరు.

Read more

తెలుసుకో!: ఆకాశంలో ధృవ నక్షత్రం

విశాలవిశ్వంలో కదలకుండా నిశ్చలంగా ఉన్నది ఏదీ లేదు. కాబట్టి ధ్రువ నక్షత్రం కూడా కదులుతుంది. కదిలితే ఏమవ్ఞతుంది అనడం కన్నా కదలకపోతే ఏమవ్ఞతుంది అనే ప్రశ్నకు జవాబు

Read more

మహనీయుల మాట

ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఈ మూడు ఉంటే సామాన్యులైనా నాయకులవ్ఞతారు. – మహాత్మాగాంధీ తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/

Read more

బాల గేయం: అమ్మ ప్రేమ

అమ్మజోల పాటలో హాయి ఎంతో ఉన్నది పండు వెన్నెల వన్నెల కన్న మిక్కిలి మిన్నది అమ్మ అనెడి పిలుపులో ప్రేమామృతం ఉన్నది ఇంటిల్లిపాదికిలను జీవజలముల ఊటది అమ్మ

Read more