బాల గేయం

నవ్విన పల్లెలు ముసిరినవి మబ్బులు వీచినవి గాలులు ఉరిమినవి ఉరుములు మెరిసినవి మెరుపులు కురిసినవి వానలు తడిసినవి నేలలు కొండలు కోనలు వాగులు వంకలు ఉబికినవి జలములు

Read more