బాలగేయం : చిన్న తోట

Garden

ఎంత చక్కని దోయి
మా ఇంటి తోట
రంగు రంగుల పూలున్న
మా చిన్ని తోట
పచ్చని చామంతులు
ఎర్ర ఎర్రని గులాబీలు
తెల్ల నంది వర్ధనాలు
చూడ ముచ్చటేనండి
చిన్న మల్లె మొగ్గలు
పారిజాత పూవ్ఞలు
ముద్ద బంతి పూలు
చూసినంత ఆనందం
మొక్కలకు నీళ్లు
ఎరువ్ఞలు, రక్షణలను
ప్రతిరోజు చూస్తూనే!
తోట అంతా తిరుగుతాను

  • పెందోట వెంకటేశ్వరాచార్యులు, సిద్ధిపేట

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/