శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత..శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలుపెట్టింది.

Read more