నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా ఈ ఫైనల్‌

Read more

రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

అమరావతిః సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.

Read more