పింక్ డ్రెస్ లో తాప్సి అందాల ఆరబోత

పింక్ డ్రెస్ లో మరోసారి తాప్సి అందాల ఆరబోత చేసింది. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. మొదటి సినిమాతోనే అందరిని మెప్పించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక..తెలుగు సినిమాల వైపు చూడాల్సిన పనిలేకుండా పోయింది. లేడీ ఓరియంటెడ్ కథలతో అగ్ర హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. సరిగ్గా కెరీర్ స్టార్ట్ చేసిన పదేళ్లకు ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకొని.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటినుండి కథల ఎంపిక పూర్తిగా మార్చేసి.. తన నటనకు, కెరీర్ కి ఉపయోగపడే.. ఛాలెంజింగ్ గా ఉండే కథలను సెలెక్ట్ చేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఓ పక్క సినిమాలతో బిజీ గా ఉంటూనే..మరోవైపు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది.

తాజాగా పింక్ లో తాప్సి అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. నడుము అందాన్ని చూపిస్తూ పొట్టి నెక్కర్ లో థైస్ ను ఎక్స్ ఫోజ్ చేస్తూ తాప్సి ఇచ్చిన ఈ ఫోటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తెలుగు లో త్వరలో ఈమె ఒక భారీ సినిమాలో నటించబోతున్నట్లు వినికిడి.