విదేశీయానానికి గ్రీన్ సిగ్నల్

హైకోర్టులో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఊరట

MP Sujana Chowdary
MP Sujana Chowdary

Hyderabad: తెలంగాణ హైకోర్టులో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఊరట లభించింది. ఆయన విదేశీ యానాన్ని అడ్డుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సుజనా చౌదరిపై గతంలో   సీబీఐ లుక్ ఔట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విదేశానికి పయనమై ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్న సుజనా చౌదరిని విమానాశ్రయ అధికారులు నిలిపివేశారు.

దీంతో ఆయన  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

సుజనా పిటిషన్ విచారించిన కోర్టు సుజనా ప్రయాణాన్ని అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ  చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/