ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల 37లక్షలు దాటిన కరోనా కేసులు

13లక్షలు దాటిన మరణాలు

Corona cases around the world
Corona cases around the world

కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 5 కోట్ల 37లక్షల 39 వేల  185కు చేరింది.

అలాగే కరోనా మరణాల సంఖ్య 13 లక్షల 9 వేల 150కి పెరిగింది.  అమెరికాలో అయితే కరోనా కేసుల సంఖ్య కోటి పది లక్షలు దాటేసింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/