భారీ నష్టాలో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

SENSEX
SENSEX

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెటుల ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.16 గంటల సమచంలో సెన్సెక్స్‌ 1,555 పాయింట్లు నష్టపోయి 27,314 వద్ద, నిఫ్టీ 493 పాయింట్లు నష్టపోయి 7,975 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/