శ్రీశైలం లో ఘనంగా రథోత్సవం

వేలాదిగా హాజరైన భక్తులు

srisailam -Maha Shivaratri Brahmotsavam
srisailam -Maha Shivaratri Brahmotsavam

Srisailam: శ్రీశైలం లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 9ప్ రోజైన బుధవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం 11 రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించి రథాంగపూజ, రథాంగ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల రథోత్సవం నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/