అబ్బా అనిపిస్తున్న సోనాల్ చౌహాన్

సోనాల్ చౌహాన్ మరోసారి అందాల ఆరబోత తో అబ్బా అనిపించింది. మోడల్ గా అడుగుపెట్టి తర్వాత సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తర ప్రదేశ్ బ్యూటీ ఎప్పటి కప్పుడు తన హాట్, హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పిచ్చెక్కిస్తూ వస్తుంది. తనను ఫాలో అయ్యేవారికి ఫుల్ మీల్స్ భోజనంలా తన అందాలను ప్రదర్శిస్తూ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ భామకు సినిమా ఆఫర్లు ఎక్కువగా లేకపోయినా కానీ సోషల్ మీడియా క్రేజ్ భారీగా ఉంది. 2008లోనే సినిమాల్లోకి ఎంటరైన ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసినప్పటికీ..బిజీ హీరోయిన్ గా మాత్రం కాలేకపోయింది.

తెలుగులో ఇత‌ర హీరోల సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆమెకు స‌రైన గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేసిన లెజెండ్‌, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాల‌నే చెప్పాలి. తాజాగా స్పోర్ట్స్ బ్రా మరియు మినీ షార్ట్ వేసుకున్ నీ అమ్మడు నడుము అందాన్ని చూపించడంతో పాటు క్లీ వేజ్ షో చేస్తూ… థైస్ ను చూపించి చూపించకుండా నెటిజన్స్ ను కవ్విస్తోంది. అందాల విందు చేయడంలో ఈ అమ్మడి తర్వాతే అంటూ ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది కదా అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.