రోజు రోజుకు అందాల ఆరబోతతో నిద్ర లేకుండా చేస్తున్న మృనాల్

సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ మరోసారి అందాల ఆరబోత చేసింది. సీతారామం మూవీ తో యావత్ సినీ ప్రేక్షకులను, యూత్ ను తనవైపు తిప్పుకున్న మృనాల్ ఠాకూర్.. సినిమాలో అచ్చమైన చీర కట్టులో ఏమాత్రం అందాల ఆరబోత చేయకుండా తెలుగు అమ్మాయిల కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడం తో అమ్మడికి భారీగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం ఆచితూచి ఓకే చెపుతుంది. ప్రస్తుతం నాని సరసన ఓ మూవీ లో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫోటో షూట్స్ లలో కనువిందు చేసిన ఈ భామ…ఈ మధ్య బికినీ లతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా క్లోజప్ లో క్లీ వేజ్ షో చేయడం మాత్రమే కాకుండా కవ్వించే విధంగా చూస్తూ కట్టిపడేస్తోంది.
ఇలా స్కిన్ షో చేయడం వల్ల మరింతగా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నానికి జోడీగా ఒక సినిమా లో నటిస్తున్న మృనాల్ ఠాకూర్.. హిందీ లో కూడా రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.