హాట్ క్లీవేజ్ షో తో అబ్బా అనిపిస్తున్న శృతి హాసన్

శృతి హాసన్ మరోసారి హాట్ క్లీవేజ్ షో తో అబ్బా అనిపించింది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా గ్రాండ్ గా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తో ఆమె జతకమే మారిపోయింది. ఈ మూవీ తర్వాత అమ్మడు వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్ల తో దూసుకెళ్తుంది. రీసెంట్ గా సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి కి జోడిగా , వీర సింహ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ కు జోడిగా నటించింది. ఈ రెండు చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ విజయాలతో శృతి మళ్లీ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టింది.

తాజాగా అందాల ఆరబోత తో అబ్బా అనిపించింది. హాట్ క్లీ వేజ్ షో తో మతి పోగొట్టడం కాదు.. స్టైలిష్ లుక్ లో ఈ అమ్మడు కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది. లిప్ రింగ్ లతో పాటు నడుము అందం చూపిస్తూ స్టైలిష్ నెక్ చైన్స్ ధరించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ లో నటిస్తుంది.