చూపరులను కట్టిపడేస్తున్న పూజా హగ్దే ‘థై’ షో..

‘థై’ షో తో చూపరులను కప్పటిపడేస్తుంది పూజా హగ్దే. వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే, మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా మసాలా మ్యాగజైన్ కవర్ పేజీపై హాట్ ‘థై’ షోలుక్ తో కనిపించిన పూజా హెగ్డే .. ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.

రాబోవు ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? అని సదరు యాంకర్ ప్రశ్నించగా…నటిగా వ్యాపారవేత్తగా ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నాను. మహిళల కోసం సినిమాలు తీస్తున్నారు. విభిన్న వర్గాల వ్యక్తుల నుండి మరిన్ని కథలు చెప్పడం నా కల.. అని చెప్పుకొచ్చింది.