‘శ్రద్ద’ గా చూపిస్తుందే..

మరోసారి శ్రద్దా దాస్ ఘాటైన అందాలతో చూపరులకు కనువిందు చేసింది. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే బికినీ అందాలతో రచ్చ చేసింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా రెండు కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా ఆకట్టుకుంది. అయితే గ్లామర్ పరంగా అమ్మడికి వంద మార్కులు వేసుకున్నప్పటికీ..ఛాన్సులు మాత్రం అమ్మడి తలుపు తట్టడం లేదు.

ఇండస్ట్రీ లో అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతున్న స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం జడ్జ్ గా పలు షోస్ కు వ్యవహరిస్తోంది. ఇదే క్రమంలో సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ అలరిస్తుంది. తాజాగా బోట్ లో క్లివేజ్ అందాలతో అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.