ఊగిసలాటలో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీమ స్టాక్‌ మార్కెట్లు రోజు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లు ఎగబాకి 33,658 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 13 పాయింట్లు స్వల్ప లాభంతో 9,927 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.82 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/