మేడారం భక్తులకు సకల సౌకర్యాలు

Medaram jatara
Medaram jatara

మేడారం: ఆసియాలోనే అతిపెద్ద మహాజాతర మేడారం జాతర ప్రారంభమైంది, ఈ సందర్భంగా సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మాఘశిద్య పౌఢ్యమి రోజు ఈ జాతరను నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు దాదాపు కోటిమంది భక్తులు వప్తారని అంచనా. అందుకే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. తాగు నీరు నుంచి వైద్యం వరకు అన్నింటికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు, అటు పోలీసులు కూడా భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/