‘సజ్జల’ను పదవి నుంచి తొలగించాలి

గ‌వ‌ర్న‌ర్ కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ లేఖ

Nimmagadda Ramesh kumar- Sajjala Rama krishna Reddy
Nimmagadda Ramesh kumar- Sajjala Rama krishna Reddy

Amaravati: ప్ర‌భుత్వ రాజ‌కీయ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి ని ఆ ప‌దవి నుంచి తొలగించాల‌ని కోరుతూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ కు లేఖ రాశారు..

రెండు రోజుల నుంచి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా బ‌హిరంగంగా మీడియా స‌మావేశాల‌లో మాట్లాడుతున్నార‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.. కేబినెట్ హోదాలో ఉన్న’ స‌జ్జ‌ల‌’ను వెంట‌నే ఆ ప‌ద‌వి నుంచి కోరారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/