మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం – ఆరుగురు మృతి

మృతుల్లో ముగ్గురు మహిళలు

Road Accident
6 killed in road accident in Mahabubabad district

Mahabubabad: గూడురు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

మిర్రిమట్ట వద్ద లారీ ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్లికి ఓ ఆటోలో వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/