తెలంగాణ సిఎస్ ను కలిసిన జపాన్ కాన్సుల్ జనరల్

బిఆర్ కెఆర్ భవన్ లో భేటీ

Consul General of Japan meets Telangana CS
Consul General of Japan meets Telangana CS

Hyderabad: జపాన్ కాన్సుల్ జనరల్  టాగా మాసాయుకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

బిఆర్ కెఆర్ భవన్ లో  జరిగిన ఈ భేటీలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా అవతరించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాన్సుల్ జనరల్ కు వివరించారు.

ఈ విషయమై కాన్సుల్ జనరల్ అభినందిస్తూ, ఆసక్తిని కనబరిచారు. ఈ సందర్భంగా సి.యస్ రచించిన తన పుస్తకం ‘మెథడ్స్ ఆఫ్ కమ్యునిటీ డెవలప్ మెంట్’ ను కాన్సుల్ జనరల్ కు అందజేశారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/